(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.1. అధ్యాయః 001
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
గంగాయాం భీష్మాయోదకదానానంతరం బంధుశోకవిషణ్ణం యుధిష్ఠిరంప్రతి ధృతరాష్ట్రేణ సమాశ్వాసనం॥ 1 ॥
తథా విదురవచనానాదరేణ స్వస్యైతాదృశానర్థప్రాప్తికథనం॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
శ్రీవేదవ్యాసాయ నమః।
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥ 14-1-1(92367)
వైశంపాయన ఉవాచ। 14-1-2x(7730)
కృతోదకస్తు రాజానం ధృతరాష్ట్రం యుధిష్ఠిరః।
పురస్కృత్య మహాబాహురుత్తతారాకులేంద్రియః॥ 14-1-2(92368)
ఉత్తీర్య తు మహాబాహుర్బాష్పవ్యాకులలోచనః।
పపాత తీరే గంగాయా వ్యాధవిద్ధ ఇవ ద్విపః॥ 14-1-3(92369)
తం సీదమానం జగ్రాహ భీమః కృష్ణేన చోదితః।
మైవమిత్యబ్రవీచ్చైనం కృష్ణః పరబలార్దనః॥ 14-1-4(92370)
తమార్తం పతితం భూమౌ శ్వసంతం చ పునః పునః।
తదృశుః పార్థివా రాజంధర్మపుత్రం యుధిష్ఠిరం॥ 14-1-5(92371)
త దృష్ట్వా దీనమనసం గతసత్వం నరేశ్వరం।
భూయః శోకసమావిష్టాః పాండవాఃక సముపావిశన్॥ 14-1-6(92372)
రాజా తు ధృతరాష్ట్రస్తం తథా దీనో మహాభుజం।
వాక్యమాహ మహాబుద్ధిః ప్రజ్ఞాచక్షుర్నరేశ్వరం॥ 14-1-7(92373)
ఉత్తిష్ఠ కురుశార్దూల కురు కార్యమనంతరం।
క్షత్రధర్మేణ కౌంతేయ జితేయమవనీ త్వయా॥ 14-1-8(92374)
భుంక్ష సార్ధం భ్రాతృభిస్తాం సుహృద్భిశ్చ జనేశ్వర।
శోచితవ్యం న పశ్యామి త్వయా ధర్మభృతాంవర॥ 14-1-9(92375)
శోచితవ్యం మయా చైవ గాంధార్యా చ మహీపతే।
యయోః పుత్రశతం నష్టం స్వప్నలబ్ధం యథా ధనం॥ 14-1-10(92376)
అశ్రుత్వా హితకామస్య విదురస్య మహాత్మనః।
వాక్యాని సుమహార్థాని పరితప్యామి దుర్మతిః॥ 14-1-11(92377)
ఉక్తవాన్విదురో యన్మాం ధర్మాత్మా దివ్యదర్శనః।
దుర్యోధనాపరాధేన కులం తే వినశిష్యతి॥ 14-1-12(92378)
స్వస్తి చేదిచ్ఛసే రాజన్కులస్య కురు మే వచః।
వధ్యతామేష దుష్టాత్మా మందో రాజా సుయోధనః॥ 14-1-13(92379)
కర్ణశ్చ శకునిశ్చైవ నైనం పశ్యతు కర్హిచిత్।
ద్యూతసంఘాతమప్యేషామప్రమాదేన వారయ॥ 14-1-14(92380)
అభిషేచయ రాజానం ధర్మాత్మానం యుధిష్ఠిరం।
స పాలయిష్యతి వశీ ధర్మేణ పృథివీమిమాం॥ 14-1-15(92381)
అథ నేచ్ఛసి రాజానం కుంతీపుత్రం యుధిష్ఠిరం।
`వినాశముపయాస్తంతి తవ పుత్రా న సంశయః।'
మేఢీభూతః స్వయం రాజ్యం ప్రతిగృహ్ణీష్వ పార్థివ॥ 14-1-16(92382)
సమం సర్వేషు భూతేషు వర్తమానం నరాధిప।
అనుజీవంతు సర్వే త్వాం జ్ఞాతయో జ్ఞాతివర్ధంన॥ 14-1-17(92383)
ఏవం బ్రువతి కౌంతేయ విదురే దీర్ఘదర్శిని।
దుర్యోధనమహం పాపమన్వవర్తం వృథామతిః॥ 14-1-18(92384)
అశ్రుత్వా తస్య ధీరస్య వాక్యాని మధురాణ్యహం।
ఫలం ప్రాప్య మహద్దుఃఖం నిమగ్నః శోకసాగరే॥ 14-1-19(92385)
వృద్ధౌ హి తేఽద్య పితరౌ పశ్య నౌ దుఃఖితౌ నృప।
న శోచితవ్యం భవతా పశ్యామీహ జనాధిప॥ ॥ 14-1-20(92386)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి ప్రథమోఽధ్యాయః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-1-1 కృతోదకం త్వితి ఝ.పాఠః॥ 7-1-2 ఉత్తతార గంగాత ఇతి శేషః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.